August 11, 2026
Explore
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు

August 11, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి నూతన ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 2 సం.ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Tags: New Board of Trustees Constituted for Arasavalli Suryanarayana Swamy Temple