కొలంబియా ముచ్చట్లు:
పశ్చిమ కొలంబియాలోని నగరాల్లో 7.4 తీవ్రతతో భూకంపం.
భూకంపం దాటికి కుప్పకూలిన భవనాలు, పలువురికి తీవ్రగాయాలు.
శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయకచర్యలు.
కొలంబియా రాజధాని బోగోటాలో ఇల్లు ఖాళీ చేసిన ప్రజలు.
భూకంపం దాటికి పెరీరా, క్విప్డో, మనిజాలిస్ నగరాలు ధ్వంసం.
కొలంబియా వ్యాప్తంగా దెబ్బతిన్న 20 కి పైగా మున్సిపాలిటీలు.
శక్తివంతమైన భూకంపం తర్వాత 4.8, 2.8 తీవ్రతతో మరో రెండు ప్రకంపనలు.
Tags: Powerful earthquake in Colombia; 111 dead!