పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. అలాగే కలామ్ ఛారిటబుల్ ట్రస్ట్ప్రతినిదులు అయూబ్‌ఖాన్, నరసింహులు ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. రెండు శిబిరాల్లోను 40 మంది కంటి జబ్బులు కలిగిన వారికి చికిత్సలు చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు.

Tags: Free Medical Camps