అమరావతిముచ్చట్లు:
ఏపీ కేబినెట్ ఇవాళ ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం సూచనలతో ఈ నెల 28 ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంపై చర్చించనున్నారు. గ్యాస్ సిలిండర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ పాలసీకి ఆమోదం తెలపనుంది.
Tags: AP Cabinet Holds Key Meeting Today