పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని రామసముద్రం రోడ్డులో వెలసియున్న శ్రీపటాలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పూలత్యాగరాజు , వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags; Prayers at Sri Patalamma Temple on the 9th