August 8, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

August 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని శాంతినగర్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మీనా(32) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా , మీనా తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. మీనాను మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Woman injured in road accident dies