August 8, 2026
Explore
సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్లోకి వెళ్తే రూ.2వేలు ఫైన్!

సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్లోకి వెళ్తే రూ.2వేలు ఫైన్!

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రిజర్వేషన్ కోచ్లలోకి అక్రమ ప్రవేశాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కఠిన నిబంధనలు తెచ్చింది. సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ కోచ్లోకి వెళ్తే రూ.2,000వరకు జరిమాన విధించనున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ ప్రయాణికులను అడ్డుకుంటే రూ.1,000 జరిమానా విధిస్తామని తెలిపింది. జరిమానా చెల్లించకపోతే కోర్టు ద్వారా రూ.3,000వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది. జనరల్ టికెట్లతో రిజర్వేషన్ కోచ్లోకి రావద్దని స్పష్టంచేసింది.

Tags: A fine of ₹2,000 will be imposed for entering a reservation coach without a valid ticket!