August 8, 2026
Explore
ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన 37 మందికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 15 మందికి పైగా సిబ్బందిని టెర్మినేట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, IFMIS ద్వారా చేపట్టిన దర్యాప్తులో ఒకే ఆధార్తో రెండు శాఖల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్న 40 మంది రెగ్యులర్ ఉద్యోగులను అధికారులు గుర్తించారు.

Tags: Two government jobs for the same person