August 8, 2026
Explore
ఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!

ఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఫార్చ్యూన్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌కు జరిమానా

సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ల లోపం ఉన్నట్టు గుర్తింపు

ఉత్పత్తి నాణ్యతలేనిదిగా ప్రకటించిన ఆహార భద్రతా సంస్థ

నూనె సురక్షితమేనని, న్యాయపోరాటం చేస్తామని కంపెనీ వెల్లడి

Tags: Heavy fine imposed on Fortune Oil Company… Failed quality test!