August 9, 2026
Explore
మచిలీపట్నంలో మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్ల లైంగిక దాడి

మచిలీపట్నంలో మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్ల లైంగిక దాడి

August 9, 2026 | Andhra Pradesh

మచిలీపట్నం ముచ్చట్లు:

ఇద్దరు మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.

బాలికలు కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.

ఈనెల 6వ తేదీన గురుకుల పాఠశాల నుండి మచిలీపట్నం వచ్చిన బాలికలు.

మచిలీపట్నం శారద నగర్ కు చెందిన పరిచయస్తుడికి ఫోన్ చేసిన బాలికలు.

ఆటోలో మరో స్నేహితుడుతో కోనేరు సెంటర్కు చేరుకున్న ఆటో డ్రైవర్.

ఇద్దరమైనలను ఆటలు ఎక్కించుకుని రుద్రవరం వెళ్ళిన ఆటో డ్రైవర్.

రుద్రవరంలోనీ నిర్మానుషంగా ఉన్న టిడ్కో గృహాలోకి బాలికలను తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్.

ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితుడు కలిసి బాలికలపై లైంగిక దాడి.

మరుసటి రోజు రక్తశ్రావంకు గురై అస్వస్థతకు గురైన ఓ బాలిక.

అనుమానంతో బాలికను నిలదీసిన తల్లిదండ్రులు.

తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పిన బాలిక

విషయం తెలుసుకుని పెడన పోలీసులకు సమాచారం అందించిన తల్లిదండ్రులు.

రంగంలోకి దిగి విచారణ చేపట్టిన పోలీసులు.

జరిగిన సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పెడన, బందరు రూరల్ పోలీసులు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన ఇరు పోలీస్ స్టేషన్ ల అధికారులు

Tags:Auto-rickshaw drivers sexually assault minor girls in Machilipatnam.