అమరావతిముచ్చట్లు:
- ఎన్.ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి
- జె. శ్యామలరావు – పౌరసరఫరాల విభాగ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
- కోనా శశిధర్ – రెవెన్యూ, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శి
- ఎం. శివ ప్రసాద్ (IFS) – APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
- అనుపాలి కాటా – GADకు రిపోర్ట్ చేయాలి (పోస్టింగ్ పెండింగ్)
- పట్టంజలి రవి సుభాష్ – APTDC మేనేజింగ్ డైరెక్టర్, APPSC CEO & Secretary (FAC)
- సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి
- నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్
- ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియం కమిషనర్
- కె.పి.ఎన్. చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, NHM MD (FAC)
- రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, AP Housing Corporation VC & MD (FAC)
- పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్
- ఎన్. తేజ్ భరత్ – VMRDA కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్
- ప్రవీర్ జైన్ – VMRDA కమిషనర్
- గీతాంజలి శర్మ – AP State Fibernet MD (FAC)
- చేతన్ – టీఎన్ డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (FAC)
- డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – TTD జాయింట్ EO (హెల్త్ & ఎడ్యుకేషన్)
- ప్రభల గోపీనాథ్ – TTD జాయింట్ EO (హెల్త్ & ఎడ్యుకేషన్)
- ఎ.ఎల్. హర్షవతి – NTR వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (FAC)
- ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
- బి. అనిల్ కుమార్ రెడ్డి – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ MD బాధ్యతల నుంచి రిలీవ్
- బి. సునీల్ కుమార్ రెడ్డి (IFS) – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (FAC)
Tags: Transfer of 22 IAS officers in AP