August 7, 2026
Explore
వన్యకులక్షత్రియ పితామహుడు వర్మ జయంతి

వన్యకులక్షత్రియ పితామహుడు వర్మ జయంతి

August 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వన్యకుల క్షత్రియ పితామహుడు పొన్నమడ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు గోపికృష్ణ, శ్రీరాములు, విజయ్‌, వెంకట్రమణ, గోవిందప్ప ల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

Tags: Birth Anniversary of Vanyakula Kshatriya Patriarch Varma