బంగ్లాదేశ్ ముచ్చట్లు:
బంగ్లాదేశ్ రాజ్ బరి జిల్లా దౌలత్‌డియాలో ఘోర ప్రమాదం
పద్మా నదిలో బస్సు మునిగిపోవడంతో 18 మంది మృతి
దౌలత్‌డియా ఘాట్ వద్ద బస్సు ఫెర్రీ ఎక్కుతుండగా ప్రమాదం
నియంత్రణ కోల్పోయి 30 అడుగుల లోతున్న నదిలో పడిపోయిన బస్సు
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు
ఈద్ సెలవుల అనంతరం తిరిగి వెళ్తుండగా ఘటన.
Tags: Bus plunges into river; 18 dead.