August 6, 2026
Explore
దీక్షల్లో నిమ్మరసం ఇచ్చిన సుధీర్‌

దీక్షల్లో నిమ్మరసం ఇచ్చిన సుధీర్‌

August 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సిపి దీక్షలు పట్టణంలోని ముడియప్ప సర్కిల్‌లో జరిగింది. సాయంత్రం దీక్షలు చేస్తున్న వారికి వైఎస్సార్‌సిపి నియోజకవర్గ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి తొలిరోజు దీక్షలు విరమింపజేశారు. దీక్షల్లో పాల్గొన్న వారిని పేరుపేరున పలకరించి , దీక్షా శిబిరాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని , ఈనెల 10న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.

Tags: Sudheer served lemon juice during the protests.