August 6, 2026
Explore
12న తెప్పోత్సవం

12న తెప్పోత్సవం

August 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తూర్పుమొగసాలలో ఉన్న శ్రీచాముండేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 12న తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటి నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆలయ పుష్కరిణిని శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. తెప్పోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకుపాత్రులుకావాలెనని కోరారు.

Tags: Float festival on the 12th