పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని పలువురు ఆడికృత్తిక ఉత్సవాలలో భాగంగా మహిళలు, పురుషులు, పిల్లలు పసుపు బట్టలు ధరించి కావిడిలతో హరోహర అంటు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తిరుత్తణిలో వెలసియున్న శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్థానిక శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి, అధిక సంఖ్యలో భక్తులు తిరుత్తణికి వెళ్ళారు.
Tags: Procession with Aadi Krittika Kavadis