అమరావతిముచ్చట్లు:
డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై జులై నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటు 13 నుంచి 12% తగ్గించింది. కాగా, ఈ రుణాలు తీసుకునే సమయంలో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు 2.5% వసూలు చేస్తాయి.
Tags: Good news for DWCRA women: Interest rate reduced.