August 5, 2026
Explore
సిక్కోలులో ఏసీబీకి చిక్కిన వీఆర్వో మల్లేశ్వరరావు

సిక్కోలులో ఏసీబీకి చిక్కిన వీఆర్వో మల్లేశ్వరరావు

August 5, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో పెంట సచివాలయ పరిధిలో భూ సమగ్ర రీ సర్వేలో భాగంగా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో మల్లేశ్వర రావు ఏసీబీకి చిక్కాడు.

పెంట గ్రామానికి చెందిన ఓ రైతు భూ సర్వేకు సంబంధించి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో రూ. 20 వేలు డిమాండ్ చేయగా రైతు ఏసీబీని ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు దాడులు జరపగా లంచం తీసుకుంటూ వీఆర్వో మల్లేశ్వర రావు పట్టుబడ్డాడు.

Tags: VRO Malleswara Rao caught by ACB in Srikakulam