ఆఫ్రిక ముచ్చట్లు:
చి చి….షోషల్ మీడియా మరీ దరిద్రం గా తయారు అయ్యింది….మనవడు(24 వయస్సు)తో సమానం అయిన భామ్మ(81ఏళ్ల వయస్సు)… సోషల్ మీడియా ద్వారా అతని తో ప్రేమ లో పడింది అంట….పెళ్లి చేసుకుంటారు అంట
…చి ..దీనమ్మ జీవితం…ఇలాంటి ఘోరాలు రాబోయే రోజుల్లో ఎన్ని చూడాలో!…మన ఇండియా లో అయితే కాదు లే..ఈ దరిద్రపు ఘటన!
ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు.. ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు.
వీరిద్దరి మధ్య 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ..,
రెండేళ్ల పరిచయం తర్వాత ఆమె అతడిని కలిసేందుకు రాగా..,
ఎయిర్‌పోర్ట్‌లో ముద్దులతో పలకరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ జంట సెప్టెంబర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు…ఇలాంటి ఘటనలు మరెన్నో చూడాలి ఖర్మ కాలి…
Tags: 81-year-old woman falls in love with 24-year-old man.