August 4, 2026
Explore
నీటి ట్యాంక్‌పై నుంచి జారి కిందపడి మృతి..

నీటి ట్యాంక్‌పై నుంచి జారి కిందపడి మృతి..

August 4, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

నగరంలో విషాద ఘటన.. ప్రమాదవశాత్తు పటేల్ రోడ్డు లోని దుర్గా విల్లాస్ వాచ్‌మన్ మృతి..

నీటి ట్యాంక్‌పై నుంచి జారి కిందపడి మృతి..

మృతుడు గండుగాల్ల బాలుడు (40) పటేల్ రోడ్డులో ఘటన..
మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించిన చిన్నచౌకు పోలీసులు..

Tags: Died after slipping and falling from a water tank.