న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య, స్పీకర్ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించి, సభను మంగళవారానికి వాయిదా వేశారు.
Tags: Lok Sabha approves bill to increase the number of judges in the Supreme Court.