పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు డివిజన్ పరిధిలో బుధవారం విద్యుత్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు , చౌడేపల్లె సబ్‌స్టేషన్‌లో 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదాలత్ నిర్వహిస్తామన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే చైర్ పర్శన్ అదాలత్‌ను ఏర్పాటు చేశారని, వినియోగదారులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
Tags; Electricity Adalat on the 5th