August 4, 2026
Explore
శ్రీపటాలమ్మకు దీపాలతో ప్రత్యేక పూజలు

శ్రీపటాలమ్మకు దీపాలతో ప్రత్యేక పూజలు

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని పత్తెమ్మగారిపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీపటాలమ్మ ఆలయంలో మంగళవారం ఆషాడమాస పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఊరేగింపుగా దీపాలు తీసుకుని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చేశారు. వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థనలు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ఆషాడమాస పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పరిసర గ్రామ ప్రజలు పూజల్లో పాల్గొన్నారు.

Tags: Special prayers with lamps for Sri Patalamma