August 4, 2026
Explore
కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ చేర్చిన ఎమ్మెల్యే నల్లారి

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ చేర్చిన ఎమ్మెల్యే నల్లారి

August 4, 2026 | Andhra Pradesh

గుర్రంకొండ ముచ్చట్లు:

గుర్రంకొండ, తరిగొండలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags: MLA Nallari takes the alliance government’s two-year achievements to every household.