August 4, 2026
Explore
విచక్షణా రహితంగా పొడిచి పొడిచి చంపిన విద్యార్థి!

విచక్షణా రహితంగా పొడిచి పొడిచి చంపిన విద్యార్థి!

August 4, 2026 | Andhra Pradesh

హర్యానా ముచ్చట్లు:

విద్యార్థులకు విద్య నేర్పించే టీచర్లు ఈ వీడియో మీకోసమే….మందలించిన టీచర్ ని కత్తి తో పొడిచి చంపిన విద్యార్థి….క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ ని బయటకి పిలిచి మరీ.. విచక్షణా రహితంగా పొడిచి పొడిచి చంపిన విద్యార్థి!

ఘటన ఎక్కడయినా కావచ్చు….ఈ రోజుల్లో టీచర్లు చదువుకో అని మందలిచడం పెద్ద నేరం లాగా కనిపిస్తుంది…

హర్యానాలో ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలోని జులై 29న ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద, మాస్క్ ధరించిన వ్యక్తి ఉపాధ్యాయురాలు సంధ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

ఆమెను బయటకు పిలిపించి, అక్కడికక్కడే కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు.

ఈ ఘటన పాఠశాల ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డయింది.

బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

స్థానికుల ఆరోపణల మేరకు, పోలీసులు పూర్వ విద్యార్థి అమిత్‌ను అరెస్ట్ చేశారు.

ఆ టీచర్‌ అతనిని మందలిచడం కారణమే అనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Student stabbed to death in a frenzied, indiscriminate attack!