శ్రీకాకుళం ముచ్చట్లు:
గార మండలం అంపోలులోని జిల్లా జైలు నుంచి సీదిరి అప్పలరాజును కస్టడీకి తీసుకున్న పోలీసులు.
సీదిరి అప్పలరాజుకు సింగుపురం పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు పూర్తి.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సీదిరి అప్పలరాజును వ్రిచారించనున్న పోలీసులు.
రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్.
Tags: Police take former minister and YCP leader Seediri Appalaraju into one-day custody!