తమిళనాడుముచ్చట్లు:
త్రిషపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో కేసు నమోదు
విచారణ కోసం ఉదయనిధి స్టాలిన్ ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
కావేరీ గురించే మాట్లాడాను అంటూ ఉదయనిధి వివరణ
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం
జాతీయ మహిళా కమిషన్‌కు టీవీకే ఫిర్యాదు
ఉదయనిధి బేషరతు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
ఉదయనిధి ఇంటి ఎదుట విజయ్ అభిమానుల ఆందోళన
ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి
హైకోర్టులో అత్యవసర విచారణపై ఉత్కంఠ నెలకొంది
Tags: Political uproar over Udhayanidhi’s comments amidst the Cauvery dispute.