August 4, 2026
Explore
కడప విమానశ్రయం మాజీ అధికారికి 3 ఏళ్ల జైలు శిక్ష…

కడప విమానశ్రయం మాజీ అధికారికి 3 ఏళ్ల జైలు శిక్ష…

August 4, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

లంచం తీసుకుంటూ పట్టుబడిన మాజీ ఇంచార్జ్ డైరెక్టర్ AGM ముకుందగిరి రంగాచారి శ్రీనివాసన్ కు 3ఏళ్ల జైలు శిక్ష, 50 వేలు జరిమానా విధించిన కర్నూలు CBI ప్రత్యేక కోర్టు..

పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరుతో పాటు సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ముకుందగిరి రంగాచారి శ్రీనివాసన్…

2005 జులై 24 వ తేదీ 25 వేలు లంచం తీసుకుంటూ CBI కి పట్టుబడిన ముకుందగిరి రంగాచారి శ్రీనివాసన్…

2016 ఫిబ్రవరి 29న చార్జీషిట్ దాఖలు…

Tags: Former Kadapa Airport official sentenced to 3 years in prison…