పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని పత్తెమ్మగారిపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీపటాలమ్మ ఆలయంలో మంగళవారం ఆషాడమాస పూజలు నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త రవికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఎస్.పేట నుంచి భక్తులు దీపాలను తీసుకుని శోభయాత్రగా ఆలయానికి చేరుకుని , ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గత ఐదు దశాబ్దాలుగా ఆషాడమాస పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పరిసర గ్రామ ప్రజలు పూజల్లో పాల్గొనడం విశేషం.
Tags: Special prayers for Sri Patalamma on the 4th.