August 3, 2026
Explore
ప్రైమరీ స్కూల్‌లో చిన్న పిల్లలకు విద్యార్థులకు అన్యమత బోధనలు

ప్రైమరీ స్కూల్‌లో చిన్న పిల్లలకు విద్యార్థులకు అన్యమత బోధనలు

August 3, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

​ మదర్ మీరా స్కూల్ & కాలేజ్ శివానగర్, మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్,. పైచర్యలు తీసుకోవాలి

​మదనపల్లెలోని “మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్” కాలేజీ నందుచిన్న వయస్సు ఉన్న చిన్న పిల్లలకు కాలేజీ పిల్లలకు విద్యాబోధన పక్కన పెట్టి, అన్యమత ప్రచారాలు మరియు మతపరమైన బోధనలు చేస్తున్నట్లు దృశ్యాల ఆధారంగా వెలుగులోకి వచ్చింది.​విద్యాలయాలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలుగా ఉండాలి తప్ప మత ప్రచార కేంద్రాలుగా మారకూడదు. పసిపిల్లల నుండి మనస్సులలో ఇటువంటి విత్తనాలు నాటడం (వీరి భావజాలం) విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధం.


​ విద్యాశాఖ అధికారులకు …..


దీనికి సంబంధించిన వీడియో/ఫోటో ఆధారాలను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (DEO) మండల విద్యాశాఖాధికారి (MEO) తక్షణమే స్పందించి, ఈ పాఠశాల యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.ఎస్పీ డీఎస్పీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం పంపడం జరిగింది…అని తెలిపారు. కేసు నమోదు చేసి యజమాని పై చర్యలు తీసుకోవాలి. హిందూ చైతన్య వేదిక సభ్యు లు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ,రెడ్డి శ్రీనివాసులు ,రమేష్, మల్లికార్జున,అనంత పద్మనాభం,సాయి ఆనంద్ , గంగాధర్, పవన్ కుమార, తేజ పాల్గొన్నారు.

Tags: Teaching of other religious doctrines to young students in a primary school.