August 3, 2026
Explore
స్పటిక లింగ ప్రతిష్ఠలో పెద్దిరెడ్డి దంపతులు

స్పటిక లింగ ప్రతిష్ఠలో పెద్దిరెడ్డి దంపతులు

August 3, 2026 | Andhra Pradesh

బంగారుపాళ్యం ముచ్చట్లు:

సోమవారం బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలో నిర్మించిన శ్రీ కనకాద్రి కైలాసేశ్వర దేవాలయంలో స్పటిక లింగ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి , పుంగనూరు ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణమ్మ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే సునిల్‌, చిత్తూరు కన్వీనర్‌ విజయానందరెడ్డి, మాజీ ఎంపి రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Peddireddy and his wife at the Spatika Linga consecration ceremony.