శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి, శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ పి లోకేష్ బాబు , తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్ , ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరియాదవ్ దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది.

Tags:Collector Sumit Kumar visits Lord Srikalahastiswara.