అమరావతిముచ్చట్లు:
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, ఆగస్టు 7 నుండి ‘ఫ్రీడమ్ సేల్ 2026’ను ప్రారంభించనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఏసీలు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాలపై 80% వరకు భారీ తగ్గింపులు లభించనున్నాయి. HDFC బ్యాంక్ కార్డతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ లేదా క్యాష్బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. మొబైల్ యాక్సెసరీలపై కూడా గణనీయమైన తగ్గింపులు ఉంటాయి.
Tags: Amazon Freedom Sale: Huge discounts starting August 7