August 3, 2026
Explore
నేడు లోక్‌సభ ముందుకు ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు-2026’.

నేడు లోక్‌సభ ముందుకు ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు-2026’.

August 3, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ బిల్లు.

1956 చట్టానికి సవరణ చేయనున్న కేంద్ర ప్రభుత్వం.

సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల భారం తగ్గించడమే లక్ష్యం..

Tags: The ‘Supreme Court Judges Bill-2026’ is set to be presented in the Lok Sabha today.