ములకలచెరువు ముచ్చట్లు:
ములకలచెరువు మండలంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పానీపూరి వ్యాపారి తీవ్రంగాగాయపడ్డాడు. ఉదయం బురకాయలకోట సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై స్థానికుల కథనం బురకాయలకోట గ్రామం, నల్లగుట్లపల్లెకు చెందిన నరసింహులు కుమారుడు రఘునాథ్(40), పులివెందులలో పానీపూరి వ్యాపారం చేస్తాడు. పులివెందుల నుండి ఉదయం బైకుపై బురకాయలకోటకు వస్తుండగా,మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు.
Tags: Panipuri vendor critically injured after being hit by an unidentified vehicle.