August 3, 2026
Explore
మంటల్లోచిక్కుని గాయపడిన ప్రతిభావంతురాలు

మంటల్లోచిక్కుని గాయపడిన ప్రతిభావంతురాలు

August 3, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి మండలం కొత్త ఇండ్లలో గ్రీజర్ కు అమర్చిన గ్యాస్ సిలిండర్ లో మంటలు చెలరేగి ప్రత్యేక ప్రతిభావంతురాలు అయిన మహిళతో పాటు ఆమె కుమార్తె మంటల్లో చిక్కుకుని కాలి తీవ్రంగా గాయపడ్డారు.

Tags: A talented woman injured after getting trapped in the flames.