August 3, 2026
Explore
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..!

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..!

August 3, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు:

జూరాల నుండి శ్రీశైలానికి 1,60,537 క్యూసెక్కుల వరద.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 852.60 అడుగులు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టిఎంసిలు, ప్రస్తుత నీటి నిల్వ 85.93 టీఎంసీలు.

Tags: Inflow of floodwaters continues into the Srisailam reservoir!