August 3, 2026
Explore
ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి, 14 మంది మృతి..!

ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి, 14 మంది మృతి..!

August 3, 2026 | Andhra Pradesh

పాకిస్థాన్ ముచ్చట్లు:

తీవ్రవాద వ్యతిరేక ర్యాలీలో ఆత్మాహుతి దాడి.

నిరసనకారులే లక్ష్యంగా ఆత్మాహుతికి పాల్పడిన ఓ వ్యక్తి.

ఆత్మహుతి దాడిలో పౌరులు, పోలీసులు సహా 14 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు.

Tags: Suicide attack in Khyber Pakhtunkhwa; 14 dead!