August 3, 2026
Explore
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్తకోణం..!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్తకోణం..!

August 3, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణ వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు.

ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధం ఉన్నట్లు గుర్తింపు.

కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుంచి వాంగ్మూలం సేకరణ.

బాధితురాలు మౌఖికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మహిళా డ్రైనే ఐపీఎస్ ఫోన్ లాక్కొన్నమాట వాస్తవమేనని ఆధారాల సేకరణ.

ఉదయ్ కృష్ణారెడ్డి కోపం, విపరీత ప్రవర్తనతో కొంతమంది మనోవేదనకు గురైనట్లు సమాచారం.

ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.

Tags: A new angle in the Trainee IPS Uday Krishna Reddy case!