August 3, 2026
Explore
పల్లకి ఉత్సవం సందర్భంగా నేడు చౌడమ్మ మహిళా బృందం కోలాటం

పల్లకి ఉత్సవం సందర్భంగా నేడు చౌడమ్మ మహిళా బృందం కోలాటం

August 3, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం జరిగే పల్లకి ఉత్సవం సందర్భంగా చౌడమ్మ మహిళా కోలాట బృందం ప్రత్యేక కోలాట నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. దేవస్థానం చైర్మన్ ఓ. రమణారెడ్డి, ఈఓ మనోజ్ కుమార్ అనుమతితో రామాపురానికి చెందిన శ్రీ చౌడమ్మ కోలాట బృంద సభ్యులు సాయంత్రం 5 గంటలకు ఆలయ సన్నిధిలో తమ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు కోలాటం మాస్టర్ తుమ్మల హరినాథ్ తెలిపారు.

Tags: Chowdamma Women’s Group Performs Kolatam Today for the Palanquin Procession