August 2, 2026
Explore
కడప – రాయచోటి ఘాట్ రోడ్డు లో మరో ప్రమాదం

కడప – రాయచోటి ఘాట్ రోడ్డు లో మరో ప్రమాదం

August 2, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప – గువ్వల చెరువు ఘాట్ లో మరో ప్రమాదం చోటుచేసుకుంది . ఆ ఘటనలో ప్రమాదానికి గురైన కారు కొత్త కారు గా కనిపిస్తోంది. అలాగే అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డట్లు సమాచారం.ప్రమాదానికి కల కారణాలు మరియు ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Another accident on the Kadapa-Rayachoti Ghat road.