August 2, 2026
Explore
కడపరాయచోటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం

కడపరాయచోటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం

August 2, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప–రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త కారుగా కనిపిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Car accident on the Kadapa-Rayachoti Ghat road.