August 1, 2026
Explore
మదనపల్లెలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్..!

మదనపల్లెలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్..!

August 1, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

రూ.5 కోట్లు విలువ చేసే భూమిని రూ.14 లక్షలకే విక్రయించేలా ఒప్పందం.

బాధితురాలు శోభారాణి ఫిర్యాదుతో కేసు నమోదు.

ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన మదనపల్లె పోలీసులు.

Tags: Gang making fake pattadar passbooks arrested in Madanapalle!