August 1, 2026
Explore
వాహన విక్రయాల్లో కొత్త రూల్.. ఆన్లైన్ లోనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్

వాహన విక్రయాల్లో కొత్త రూల్.. ఆన్లైన్ లోనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్

August 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇకపై వాహనాల ఓనర్షిప్ మార్చడానికి ఆర్టీఓ (RTO) ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ద్వారా ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే పూర్తవుతుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వాహనాల మోసాలు, ఆర్టీఓ ఆఫీసులలో అవినీతిని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాహన రికార్డుల్లోని పేరు, ఆధార్లోని పేరు ఒకేలా ఉండాలి. అలాగే బ్యాంక్ లోన్ తొలగింపు (హైపోథికేషన్ రద్దు) ప్రక్రియ కూడా ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే అప్డేట్ అవుతుంది.

Tags: New rule for vehicle sales: Ownership transfer to be done online.