August 1, 2026
Explore
కరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు

కరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు

August 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

TGSPDCL కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని బాధితుల కుటుంబాలకు వర్తింపు

రూ.7.20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్.. రూ.80 వేలు నగదు

ఆవు, గేదె, దున్నపోతు మృతికి రూ.40 వేల పరిహారం

గొర్రె, మేక మృతికి రూ.7 వేల ఆర్థిక సాయం

విద్యుత్ ప్రమాద బాధితులకు పెరిగిన పరిహారం అమల్లోకి

Tags: Compensation for electrocution victims increased to Rs. 8 lakh