August 1, 2026
Explore
కలికిరిలో ఎల్లమ్మ తల్లి జాతర

కలికిరిలో ఎల్లమ్మ తల్లి జాతర

August 1, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు:

కలికిరిలో జరగనున్న ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కలికిరి సీఐ అనిల్ పలు కీలక సూచనలు చేశారు. జాతరలో భద్రతా ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష నిర్వహించి, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Tags: Yellamma Thalli Jatara to be held in Kalikiri