అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో కరవు, వరదల వల్ల పంట నష్టపోయే రైతులకు భరోసానిచ్చే ఖరీఫ్ బీమా నమోదు గడువు నేటితో ముగియనుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కామన్ సర్వీస్ సెంటర్లలో ఆధార్, పాస్బుక్, పట్టాదారు పుస్తకం, పంట పత్రాలతో ప్రీమియం చెల్లించవచ్చు. కాగా, వరి పంటకు మాత్రం నమోదు చేసుకోవడానికి ఆగస్టు 15 వరకు సమయం ఇచ్చారు.
Tags: Today is the last day for Kharif crop insurance registration.