July 31, 2026
Explore
పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..!

పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..!

July 31, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.*

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు.

అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Tags: CM Chandrababu provides direction to party cadres!