July 31, 2026
Explore
ఇద్దరి మృతి.. డ్రైవర్ కు జైలు శిక్ష..

ఇద్దరి మృతి.. డ్రైవర్ కు జైలు శిక్ష..

July 31, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన RTC డ్రైవర్కు చిత్తూరు న్యాయస్థానం ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2019 జూన్ 2న TPT నుంచి TNకు వెళ్తున్న RTC బస్సు పూతలపట్టు(M) రంగంపేట క్రాస్రోడ్డు సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో CTRకు చెందిన తండ్రి, కుమారులు మృతి చెందారు. కేసు విచారణ అనంతరం డ్రైవర్ జె.బాలన్పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Tags: Two deaths… Driver sentenced to jail…