July 31, 2026
Explore
భారీగా పెరిగిన మాంసాహార ప్రియులు!!

భారీగా పెరిగిన మాంసాహార ప్రియులు!!

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డేటా ప్రకారం.. భారత్లో మాంసాహారం తినేవారి శాతం 76.6 శాతానికి చేరింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 98.7 శాతం, ఆంధ్రప్రదేశ్లో 98.3 శాతంతో అత్యధిక నాన్-వెజ్ ప్రియులు ఉన్నారు. మరోవైపు రాజస్థాన్లో 74.9 శాతం మంది శాకాహారాన్ని పాటిస్తున్నారు.

పెరుగుతున్న ఆదాయం, పట్టణీకరణ వల్ల గత రెండు దశాబ్దాల్లో దేశంలో శాకాహారుల సంఖ్య 35 శాతం నుండి 24 శాతానికి పడిపోయింది.

Tags:Massive rise in the number of meat lovers!!